Saaho Director Sujeeth Clarification On Rumours On Movie || Filmibeat Telugu

2019-05-24 406

Sujeeth clarified that Salman is not doing any cameo in Saaho. Saaho is an upcoming Indian trilingual action thriller film written and directed by Sujeeth, and produced by UV Creations and T-Series. The film stars Prabhas, Shraddha Kapoor, Neil Nitin Mukesh, Arun Vijay, Jackie Shroff and others in supporting roles. It is being shot simultaneously in Hindi, Tamil and Telugu languages.
#prabhas
#SalmanKhan
#saahonewlook
#saaho
#shraddhakapoor
#sujeeth
#radhakrishna
#poojahedge
#evelynsharma
#bollywood
#tollywood
#prabhasfans


'బాహుబలి' లాంటి భారీ చిత్రం తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఫిల్మ్ 'సాహో'. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ వారు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెకకెక్కిస్తున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలో వేళ్లపై లెక్కించగల హయ్యెస్ట్ బడ్జెట్ చిత్రాల్లో ఇదీ ఒకటి. భారీ బడ్జెట్ మూవీ కావడంతో సినిమాకు ఓపెనింగ్స్ పెంచడానికి, పెట్టుబడి తిరిగి రాబట్టడానికి నిర్మాతలు చాలా ప్లాన్స్ వేస్తున్నారని, అందులో భాగంగానే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సహాయం తీసుకోవాలని నిర్ణయించారని, ఆయనతో అతిథి పాత్ర చేయించడం ద్వారా వీలైనంత మంది హిందీ ప్రేక్షకులను థియేటర్ల వైపు ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి.